ప| ముచ్చుగన్నతల్లి చేరి మూలకు నొదిగినట్టు | తెచ్చినసంబళమెల్ల దీరుబో లోలోనె ||
ముద్దుగారే యశోద ముంగిటి ముత్తెము వీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు
ముద్దులు మోమున ముంచగను నిద్దపు కూరిమి నించీని
మునులతపము నదె మూలభూతి యదె వనజాక్షుడే గతి వలసినను
ప|| మూడేమాటలు మూడుమూండ్లు తొమ్మిది | వేడుకొని చదవరో వేదాంత రహస్యము ||
ప : మూల మూల నమ్ముడు చల్ల - ఇది రేలు పగలు కొనరే చల్ల
మూసిన ముత్యాన కేలే మొరగులు ఆశల చిత్తాన కేలే అలవోకలు ||
ప|| మెచ్చెనొక రాగంబు మీద మీద కడు | నిచ్చె నొక రాగంబు యింతులకు నెల్ల ||
మెరుగు వంటిది యలమేలుమంగ | అరిమురి నవ్వీని అలమేలుమంగ ||
మేదిని జీవుల గావ మేలుకోవయ్యా నీదయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా ||
మేర లేని వల పిది మీ కేల తెలుసునే యీ రసమయ్యే బుద్ధులేల చెప్పేరే
ప|| మేలు లేదు తేలు లేదు మించీ నిదే హరిమాయ | కాలమందే హరి గంటి మొకటే ||
మేలుకొనవే నీలమేఘ వర్ణుడా వేళ తప్పకుండాను శ్రీవేంకటేశుడా
మేలుకో శృంగారరాయ మేటి మదనగోపాల మేలుకోవె నాపాల ముంచిన నిధానమా ||
మేలే చెలియా మేలుగాల మిది తాలిమి లేదిదె తతిపో నాకు ||