ప|| శ్రీవేంకటేశుడు శ్రీపతియు నితడే | పావనపువైకుంఠపతియును నితడే ||
ప|| శ్రీశోఽయం సుస్థిరోఽయం | కౌశికమఖరక్షకోఽయం ||
శ్రీహరి నిత్యశేషగిరీశ మోహనాకార ముకుంద నమో ||
ప|| శ్రీహరిసేసినచిహ్నలివి యీ- | మోహము విడుచుట మోక్షమది ||
షోడసకళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి
ప|| సంతగాడ విక మమ్ము బాయకువయ్యా | బంతి చెట్టుకొని మమ్ము బాలార్చవయ్యా ||
ప|| సంతలే చొచ్చితిగాని సరకు గాననైతి | యింతట శ్రీహరి నీవే యిట దయజూడవే ||
ప|| సందడి విడువుము సాసముఖా | మందరధరునకు మజ్జనవేళా ||
సందెకాడ బుట్టినట్టి చాయల పంట యెంత- చందమాయ చూడరమ్మ చందమామ పంట॥
ప|| సంసారమే మేలు సకల జనులకును | కంసాంతకుని భక్తిగలిగితే మేలు ||
ప|| సంసారినైన నాకు సహజమే | కంసారి నేనిందుకెల్లా గాదని వగవను ||
ప|| సకల జీవులకెల్ల సంజీవి యీమందు | వెకలులై యిందరు సేవించరో యీమందు ||
ప|| సకల సంగ్రహము సకల సంచయము | అకృతసుకృత మిది హరినామం ||
సకలం హేసఖి జానామె తత్ ప్రకత విలాసం పరమం దధసే
సకలబలంబులు నీవే సర్వేశ్వరా నాకు అకలంకమగుసుఖమే అన్నిటనిదే నాకు