కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు కుల స్వామికిని గొబ్బిళ్ళో ||
కొలనిలోనమునుగోపికలు మొలకనవ్వులతో మ్రొక్కిరి నీకు
కొలిచి బిందెల దోసుకొనుగాక యీ మలయు గోరికనెడి మాడలే పండె ||
ప|| కొలిచిన వారల కొంగుపైడితడు | బలిమి తారక బ్రహ్మమీతడు ||
కొలిచిన వారల కొంగుపైడితడు బలిమి తారక బ్రహ్మమీతడు
కొలువుడీ భక్తి కొండలకోనేటి- నిలయుని శ్రీనిధి యైనవాని ||
కొలువై ఉన్నాడు వీడె గోవింద రాజు కొల కొల నేగి వచ్చే గొవింద రాజు
కొసరనేల నా గుణములివి రసికత నీ విన్నిటా రక్శించుకొనుమా ||
ప|| కోటి మన్మథాకార గోవింద కృష్ణ | పాటించి నీమహిమలే పరబ్రహ్మము ||
కోడెకాడె వీడె వీడె గోవిందుడు కూడె ఇద్దరు సతుల గోవిందుడు
కోరికలు కొనసాగె గోవిందరాజు మేరమీర ఇట్లానే మెరసితివా ||
ప|| కోరికె దీరుట యెన్నడు గుణమును నవగుణమును జెడి | వూరక యీమది నీపైనుండుట యెన్నడొకో ||
ప|| కోరు వంచరో కొటారు | అరసి మనసా అంతరాత్మకు ||
కోరుదు నామది ననిశము గుణధరు నిర్గుణు కృష్ణుని నారాయణు విశ్వంభరు నవనీతాహారుని ||
కౌసల్యానందన రామకమలాప్తకుల రామ భాసురవరద జయ పూర్ణ రామ