ప|| చిత్తజు వేడుకొనరే చెలియలా | తత్తరించి పతిమీది తలపోత నున్నది ||
ప|| చిత్తములో నిన్ను జింతింపనేరక | మత్తుడనై పులుమానిసినైతి ||
ప|| చిత్తమెందుండెనో యంటా సిబ్బితిపడే నేను | కొత్తలేమిగలిగినా గోరి తెలుసుకొమ్మీ ||
ప|| చిత్తమో కర్మమో జీవుడో దేవుడో | వొత్తినయీచేత లొకరివి గావు ||
చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడు చూడమమ్మ ఇటువంటి శిశువు॥
ప|| చిరంతనుడు శ్రీవరుడు | పరమం భవ్యం పావనం ||
చీ చీ వివేకమా చిత్తపువికారమా యేచి హరి గొలువక హీనుడాయ జీవుడు
ప|| చీచీ వోబదుకా సిగ్గులేనిబదుకా | వాచవికి బతిమాలి వడబడ్డబదుకా ||
ప|| చూచితి దనసరిత సుద్దు లేటికో యమ్మ | చేచేత నిక బొంక జెల్లదో యమ్మ ||
ప|| చూచే చూపొకటి సూటి గురి యొకటి | తాచి రెండు నొకటైతే దైవమే సుండీ ||
చూడ జూడ మాణిక్యాలు చుక్కలవలె నున్నవి యీడులేని కన్నులెన్నులవె యినచంద్రులు ||
చూడ వేడుకలు సొరిది నీమాయలు తోడనే హరి హరి దొరసీ నిదివో
చూడరమ్మ యిటువంటి సుదతులుతులేరెందు | యేడనైన నిటువంటి యింతులు వుట్టుదురా ||
ప|| చూడరమ్మా చెలులాల సుదతి చక్కదనాలు | కూడుకొన్న పతి కాంతి గురులే పోలెను ||
ప|| చూడరెవ్వరు దీనిసోద్యంబు పరికించి | చూడజూడగ గాని సుఖమెరుగ రాదు ||