నాకు నందు కేమివోదు నన్ను నీ వేమి చూచేవు నీకరుణ గలిగితే నించి చూపవయ్యా
ప|| నాటకమింతా నవ్వులకే | పూటకు బూటకు బొల్లైపోవు ||
ప|| నాటికి నాడు గొత్త నేటికి నేడు గొత్త | నాటకపుదై వమవు నమో నమో ||
ప|| నాటికి నాడే నాచదువు | మాటలాడుచును మరచేటిచదువు ||
ప|| నాతప్పు లోగొనవే ననుగావవే దే- | వ చేతలిన్ని జేసినిన్ను జేరి శరణంటి ||
నానాటి బదుకు నాటకము కానక కన్నది కైవల్యము
ప|| నానాదిక్కుల నరులెల్లా | వానలలోననె వత్తురు గదలి ||
ప|| నాపాలిఘన దైవమవు నీవే నన్ను | నీపాల నిడుకొంటి నీవే నీవే ||
నామోము చూచిచూచి నడుమ నేలకొంకేవు ఆముకొని మెచ్చగానే నడ్డమాడేనా ||
నారాయ ణాచ్యుతానంత గోవిందా నేరరాదు విజ్ఞానము నీ వియ్యక లేదు
ప|| నారాయణ నీనామము బుద్ధి- | జేరినా జాలు సిరు లేమిబాతి ||
నారాయణ నీనామమెగతి యిక కోర్కెలు నాకు కొనసాగుటకు ||
నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో॥
నారాయణాచ్యుతానంత గోవింద హరి సారముగ నీకునే శరణంటిని
ప|| నారాయణాయ నమో నమో నానాత్మనే నమో నమో | యీరచనలనే యెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ||