ప|| చూడవమ్మ యశోదమ్మ | వాడ వాడల వరదలివిగో ||
ప|| చూడవయ్య నీసుదతి విలాసము | వేడుకకాడవు విభుడవు నీవు ||
ప|| చూడు డిందరికి సులభుడు హరి- | తోడునీడయగుదొరముని యితడు ||
ప|| చూతమే యీ సంతోసాలు సొరిదినుండి | ఐతేనేమే సవతుల మది మనమేలే||
చూపజెప్పగలభక్తసుజనుడవు మాకు దాపైనహరి యిట్టె తప్పె దారెననక
ప|| చెక్కిటి చే యిక నేల చింతలేల | అక్కరతో నాపె నీ యలపారిచీ గాక ||
ప|| చెదరక వెలుగే చేనుమేయగజొచ్చె | అదలించి తగదు నీకనువారు వేరీ ||
చెప్పినంతపని నేజేయగలవాడనింతే అప్పటి నపరాధమా ఆదరించవలదా ||
ప|| చెప్పినంతపని నేజేయగలవాడ నింతే | అప్పటి నపరాధమా ఆదరించవలదా ||
ప|| చెప్పుడు మాటలే చెప్పుకొనుటగాక | చెప్పినట్ల దాము సేయరెవ్వరు ||
చెలగి నా కిందుకే చింతయ్యీని తెలిసినదాకా నిది ద్రిష్టమయ్యీనా.
చెలి నీవు మొదలనే సిగ్గరి పెండ్లి కూతురవు ఇలనింత పచ్చిదీరె(దేరీ?) ఇదివో నీ భావము
ప|| చెలి నేడు తా నేమి సేయునమ్మ || అప|| చెలియేమి సేయు నీచెలు లేమి సేయుదురు | చెలువైన విభునిమేనిచెలు వింత సేయగా ||
చెలి పలుగోకులే నీ సింగారము అలరె నీ కిన్నియును అవధారు నేడు ||
చెలి మమ్ము జెప్పమని సిగ్గుతోడదానున్నధి తలకొని యాకెతో మంతనమాడవయ్యా ||