నేనెయనగనేలా నీ మనసూ నెరగదా ఆనవెట్టి చెప్పే జుమ్మీ ఆసగింతు నీకు
నేనే బ్రహ్మము కోనేరము॥ నేము కామించిన స్వతంత్రము గడు లేదుగాన
ప|| నేరిచిబ్రదికేవారు నీదాసులు | నేరమి బాసినవారు నీదాసులు ||
ప|| నేరుపరి ననుకోను నెరజాణ ననుకోను | యీరీతి నాహావ భావాలింతెఱగడా ||
ప|| నేర్పుకంటె బెన్నిధి గద్దా | ఓర్పుకంటె సుఖమొకటి గద్దా ||
నేల మిన్ను నొక్కటైననీబంటు వొక్క- | వేలనే యక్షుని దెగవేసెగా నీబంటు ||
ప|| పంకజాక్షులు సొలసిపలికి నగగా- | నింకా నారగించు మిట్లనే అయ్యా ||
పంటల భాగ్యులు వీరా బహువ్యవసాయులు అంటిముట్టి యిట్ల గాపాడుదురు ఘ్హనులు ||
ప|| పండియు బండదు చిత్తము పరిభవ మెడయదు కాంక్షల | యెండలచే కాగితి మిక నేలాగోకాని ||
పంతగాడు మిక్కిలి నీ పవనజుడు రంతుకెక్కె మతంగ పర్వత పవనజుడు
పంతములాడెదమా వసంతములాడెదమా వేంకటరమణుని లీలలు పాడుచు కొంతసేపు హరి గోవిందాయని
ప|| పటుశిష్టప్రతిపాలకుడ వనగ | ఘటన నఖిలమును గాతువుగా ||
ప|| పట్టము గట్టితివింక బ్రతుకరయ్యా | చిట్టకాలు లేవు మీకు శ్రీ వేంకటేశుడా ||
పట్టరో వీదుల బరువులు వెట్టి పుట్టుగులతో హరి పొలసీ వీడే
ప|| పట్టవసముగాని బాలుడా పెను- | బట్టపుబలువుడ బాలుడా ||