వాడల వాడల వెంట వాడెవో, నీడ నుండి చీర లమ్మే నేత బేహారి.
వాడివో వీడివో హరి వలసిన వారికెల్లా మూడులోకముల మరి మొరగ జోటేడి
ప|| వాడె వేంకటాద్రిమీద వరదైవము | పోడమితో బొడచూపె బొడవైన దైవము ||
ప|| వాడె వేంకటేశుడనేవాడె వీడు | వాడిచుట్టుగైదువవలచేతివాడు ||
వాడెవో ప్రహ్లాదవరదుడు వాడెవో భక్తవత్సలుడు ||
వాడే వాడే అల్లరివా డదివో నాడు నాడు యమునా నదిలో ||
వాదులేల చదువులు వారు చెప్పినవేకావా వాదులేల మీమాట వారికంటే నెక్కుడా!!
ప|| వాసివంతు విడిచినవాడే యోగి యీ- | ఆసలెల్లా విడిచిన ఆతడే యోగి ||
ప|| వింతలేల సేసేవే విభుడు నీకు నితడు | చెంత నీ మతి యాతని చిత్తముగాదా ||
విచారించు హరి నావిన్నప మవధరించు పచారమే నాదిగాని పనులెల్లా నీవే ॥ పల్లవి ॥
ప|| విచ్చన విడినె యాడే వీడె కృష్ణుడు | వొచ్చము లేనివాడు వుద్దగిరి కృష్ణుడు ||
విచ్చలవిదై మీరు వినోదింతురుగాక హెచ్చెను తమకములు ఇకనేల జాగులు ||
ప|| విచ్చేయరాదా వెలది కడకు నీవు | యిచ్చ నాసపడు వారి నెలయించదగునా ||
ప|| విచ్చేయవమ్మా వెన్నెలబొమ్మా | మచ్చిక మరుని ఢాక మగువ నీ రాక ||
ప|| విజాతులన్నియు వృథా వృథా | అజామిళాదుల కది యేజాతి ||